There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
AP History Online Classes Useful for Gr-1, 2, 3, 4, SI & Constable, Grama Sachivalayam, VRO, Panchayat Secretary other Competitive Exams.
Note: Online Payment కాకుండా మీరు ఒకవేల నేరుగా కోర్స్ ఫీజు చెల్లించాలంటే GooglePay/PhonePe/PayTM ద్వారా 9951149455 నెంబర్కు కోర్స్ ఫీజు పంపి మీ పేరు, కోర్స్ పేరు,మీ ఫోన్ నెంబర్,Email-ID, Payment Screenshot 9951149455 కు WhatsApp చేయగలరు.
star star star star star | 5.0 (3 ratings) |
Instructor: Kurre Satyanarayana Sir
Language: Telugu
Validity Period: 90 days
AP History Online Classes Useful for Gr-1, 2, 3, 4, SI & Constable, Grama Sachivalayam, VRO, Panchayat Secretary other Competitive Exams.
ఆంధ్రప్రదేశ్ చరిత్ర సిలబస్
1. శాతవాహనులు
• రాజకీయ చరిత్ర
• పరిపాలన విధానం
• శాతవాహనులు - ఆధారాలు
• జన్మస్థానం -ప్రదేశం -కాలం
• రాజకీయ చరిత్ర -శ్రీముఖుడు
• మొదటి శాతకర్ణి
• రెండవ శాతకర్ణి
• శాతవాహనులు- I వ పులోమావి 17వ రాజు
• శాతవాహనులు - గౌతమీ పుత్ర శాతకర్ణి
• శాతవాహనులు - II వ పులోమావి
• శాతవాహనులు - యజ్ఞశ్రీ శాతకర్ణి
• శాతవాహనులు - పరిపాలన విధానం
• శాతవాహనులు - మత పరిస్థితులు
• వస్తు పరిణామం - బౌద్ధ విద్యా విధానం - వాస్తు శైలి , మొదలగునవి
2. ఇక్ష్వాకులు (క్రీ.శ.225 - 300)
3. విష్ణుకుండినులు
4. తూర్పు చాళుక్యులు
• రాజకీయ చరిత్ర
• పరిపాలన విధానం
• ఆర్థిక, సాంఘీక, మత పరిస్థితులు
• సాహిత్యాభివృద్ధి - వాస్తు శైలి
5. కాకతీయులు
• ప్రసిద్ధ కాకతీయులుపరిపాలన విధానం
• ఆర్థిక, సాంఘీక, మత పరిస్థితులు
• లలిత కళలు - వాస్తు శైలి
6. రెడ్డిరాజులు
7. విజయనగర సామ్రాజ్యం (1336 - 1680)
• సంగమ వంశం (1336 - 1486)
• సాళువ వంశం (1485 - 1505)
• తుళువ వంశం (1505 - 1570)
• శ్రీకృష్ణదేవరాయలు
• అరవీటి వంశం (1570 - 1680)
• పరిపాలన విధానం
• ఆర్థిక, సాంఘీక, మత పరిస్థితులు
• సాహిత్యం - వాస్తు శైలి - శిల్పం
8. ఆంధ్రతో సంభంధంగల కుతుబ్ షాహీలు (1512 - 1687)
9. ఆంధ్రాలోకి ఐరోపావారి రాక
10. కర్ణాటక యుద్దాలు
11. బొబ్బిలి యుద్ధం (1757)
12. ఆంధ్రాలో 1857 సిపాయిల తిరుగుబాటు
• కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు
• కంపెనీ పాలనలో ఆంధ్రదేశం
13. కంపెనీ పాలనలో ప్రశంసలు పొందిన విదేశీ ప్రముఖులు
14. సార్వభౌముని పాలనలో ఆంధ్రదేశం
15. ఆంధ్రాలో సాంస్కృతిక పునర్జీవనం
16. ఆత్మ గౌరవ ఉద్యమాలు - జస్టిస్ పార్టీ
17. ఆంధ్ర జాతీయోద్యమ చరిత్ర
• వందేమాతర ఉద్యమం - బిపిన్ చంద్రపాల్ పర్యటన
• హోమ్ రూల్ ఉద్యమం - అనిబిసెంట్
• ఆంధ్రాలో సహాయనిరాకరణ ఉద్యమం
• చీరాల - పేరాల ఉద్యమం
• పల్నాడు పుల్లరి తిరుగుబాటు
• పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం
• రాంపా (మన్యం) విప్లవం - అల్లూరి సీతారామరాజు
• ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం
• క్విట్ ఇండియా ఉద్యమం
18. సామ్యవాద, కమ్యూనిస్టు పార్టీలు
• ఆంధ్రాలో సామ్యవాద, కమ్యూనిస్టు ఉద్యమాలను ప్రభావితం చేసిన ప్రముఖులు
19. జమిందారీ వ్యతిరేక, కిసాన్ ఉద్యమాలు
20. తెలుగు జాతీయోద్యమ కవిత్వం
21. జాతీయోద్యమంలో ఆంధ్ర మహిళల పాత్ర
22. ఆంధ్రోద్యమము
• ఆంధ్ర మహాసభలు
• పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ
23. ఆంధ్ర ప్రముఖ నాయకులు - వార్తా పత్రికలూ
24. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ - 1956
• విశాలాంధ్ర ఉద్యమం
• పెద్దమనుషుల ఒడంబడిక
25. 1956- 2014 ల మధ్య సామాజిక సాంస్కృతిక చరిత్ర