There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
అభ్యర్థులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ ఖాళీలు భర్తీ చేయడానికి AP ప్రభుత్వం నియామక ప్రకటనలు వెలువడించింది. సిలబస్ పరిశీలన, పాత ప్రశ్నపత్రాల అధ్యయనం, సిలబస్‌లోని అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టిపెట్టి ఒక అంచనాకి రావడం ఒకటి , మీకు ఉన్న తక్కువ సమయంలో సిలబస్‌పై పట్టు సాధించడం ఇంకో అంశం. పోటీలో ముందంజలో ఉండడానికి Vyoma.net నిష్ణాతులైన అధ్యాపకులచే ప్రశ్న పత్రాలను తయారు చేయడం జరిగింది మరియు విశ్లేషణాత్మక ప్రశ్నలను మరియు ఇప్పుడు జరుగుతున్న పరీక్షల ప్రశ్నలను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలను రూపొందించడం జరిగింది సచివాలయ ఉద్యోగాల సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ లు మరియు గ్రాండ్ టెస్ట్ లను అందిస్తుంది.టెస్ట్ రాసిన వెంబడే మీకు Results & Key లభిస్తుంది. వీటి సహాయంతో మీ ప్రిపరేషన్ స్థాయిలను అంచనా వేసుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం ప్రతి పరీక్షకి పాత ప్రశ్న పత్రాలను పరిశీలించడం చాలా అవసరం సబ్జెక్టు ఒకటే అయినా పరీక్ష పరీక్షకి ప్రశ్నల తీరు మారుతుంటుంది అందుకే ఎన్ని ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేస్తే అంత మంచి స్కోర్ ని మీరు సాధించవచ్చు మరియు ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడవచ్చు.
Pongal Big Sale Expires in