ఇప్పుడు ఉన్న తీవ్రమైన పరిస్థితిలో వ్యోమ డైలీ మీకు ఎలా తోడ్పడగలదు ?

తెలంగాణ ప్రభుత్వం ' కరోనా వైరస్ (COVID-19)' పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. విద్యాసంస్థలు, ప్రజా కూటమి ఎక్కువగా ఉండే ప్రాంతాలు మూసివేయాలి అని ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేసారు. ఇటువంటి నిబంధనలు దేశవ్యాప్తంగా విధించనున్నారు.

కరోనా వైరస్ (COVID-19) వ్యాప్తి ని అరికట్టేందుకు, ముందు జాగ్రత్త చర్య గా పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడుతున్నాయి. ఈ ప్రభావిత ప్రాంతాల్లోని విద్యార్థులకు విద్యా సహకారం అవసరమని మేము అర్థం చేసుకున్నాము. వ్యాధి బారిన పడకుండా ఉండటానికి ఉత్తమ మార్గం ఈ వైరస్‌కు గురికాకుండా ఉండడం, అనగా రద్దీగా ఉండే ప్రదేశాలు మరియు ప్రయాణాలను నివారించడం.

పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న ప్రతిఒక్కరికి ఇది చాలా కష్టమైన సమయం. బయటకి వెళ్లకుండా, ఇన్స్టిట్యూట్ లో ఫాకల్టీ చెప్పేది వినకుండా పాఠాలు నేర్చుకోవటం ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారు. అటువంటి సమయాల్లో ఆన్‌లైన్ లెర్నింగ్ సురక్షితమైన ఎంపిక అని మేము నమ్ముతున్నాము. విద్యార్థులు వారి అభ్యాసాన్ని కొనసాగించాలి అని మేము కోరుకుంటున్నాము.

వ్యోమ డైలీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఇది తప్పకుండ సాధ్యం అవుతుంది. మా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అందించే 'కరెంట్ అఫైర్స్' ని ఇప్పుడు మీకు పూర్తిగా ఉచితంగా అందచేస్తున్నాము. అంతేకాక ప్రతి కోర్స్ ని 60% తగ్గించిధర మీ విజయానికి తోడు నిలుస్తాము.

ఇన్స్టిట్యూట్ / ఫాకల్టీ సపోర్ట్

విద్యాసంస్థలు కానీ ఉపాధ్యాయులు కానీ వారి విద్యార్ధులకు ఆన్లైన్ పాఠాలు చెప్పాలి అనుకుంటే, వ్యోమ డైలీ ని సంప్రదించే వివరాలు క్రింద ఇవ్వబడినవి.


కరోనా వైరస్ (COVID-19) యొక్క ప్రభావాన్ని మేము నిశితంగా పరిశీలిస్తున్నాము మరియు విద్యార్థులకు పలు విధాలుగా సహాయపడగలము! మా ఆశయం, ఉత్తమమైన నాణ్యమైన విద్యను ప్రతిఒక్కరి అందుబాటులో ఉంచడం మరియు విద్యార్థులకు నిరంతరాయంగా విద్యాభ్యాసానికి అవసరమైన పరికరాలు అందచేయటం.

ఏదైనా అదనపు మద్దతు కోసం info@vyomadaily.in కు ఇమెయిల్ వ్రాయండి లేదా 9030078472 కు కాల్ చేయండి.

Now 70% Off on Vyoma Daily Online Video Classes